16, డిసెంబర్ 2020, బుధవారం

డిసెంబరు 17 (December 17)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 17
  • 1556: అక్బర్ కాలంలో ప్రముఖ కవిగా పేరుపొందిన అబ్దుల్ రహీం ఖాన్-ఇ-ఖానా జననం
  • 1645: నూర్జహాన్ మరణం
  • 1778: బ్రిటన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త సర్ హంఫ్రీ డేవీ జననం
  • 1903: రైట్ బ్రదర్శ్‌చే తొలి విమానం ఆకాశంలో ఎగిరింది
  • 1905: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఉప రాష్ట్రపతిగా పనిచేసిన మహమ్మద్ హిదయతుల్లా జననం (భారతదేశ ఉప రాష్ట్రపతుల జాబితా)
  • 1907: ఉగ్యెన్ వాంగ్‌చుక్ భూటాన్ తొలి రాజుగా పదవిలోకి వచ్చాడు
  • 1908: అమెరికాకు చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్లార్డ్ లిబ్బీ జననం
  • 1910: ప్రవాస భారతీయ అధ్యాత్మిక గురువు ఏక్‌నాథ్ ఈశ్వరన్ జననం
  • 1914: భారత్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు ముస్తాక్ అలీ జననం (భారతదేశ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుల జాబితా)
  • 1927: భారత సమరయోధుడు రాజేంద్ర లాహిరి ఉరిశిక్షకు గురైనాడు (భారతదేశ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల జాబితా)
  • 1928: భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులు బ్రిటీష్ పోలీస్ అధికారి సాండర్స్‌ను హతమార్చారు
  • 1938: ఒట్టోహాన్‌చే యురేనియం మూలకం నుంచి న్యూక్లియర్ ఫిషన్ కనుగొనబడింది

(భోగరాజు పట్టాభి సీతారామయ్య వ్యాసం)

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక