23, ఆగస్టు 2020, ఆదివారం

ఆగస్టు 29 (August 29)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 29
  • జాతీయ క్రీడా దినోత్సవం
  • తెలుగు భాషా దినోత్సవం
  • 1632: ఉదారవాద పితామహుడిగా పేరుపొందిన బ్రిటన్‌కు చెందిన తత్వవేత్త జాన్ లాక్ జననం
  • 1842: మొదటి ఒపియం యుద్ధానికి ముగింపు పల్కుతూ నాన్కింగ్ ఒప్పందం కుదిరింది
  • 1863: తెలుగు వ్యావహారిక భాషకై కృషిచేసిన గిడుగు రామమూర్తి జననం
  • 1887: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జీవరాజ్ నారాయణ్ మెహతా జననం
  • 1898: గుడ్ ఇయర్ టైర్ & రబ్బర్ కంపెనీ అమెరికాలో స్థాపించబడింది
  • 1905: హాకీ మాంత్రికుడిగా పేరుపొందిన ధ్యాన్‌చంద్ జననం
  • 1926: కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన రామకృష్ణ హెగ్డే జననం
  • 1947: రాజ్యాంగ ముసాయిదా కమిటి ఏర్పడింది (అంబేద్కర్ చైర్మెన్‌గా)
  • 1950: రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి మరణం
  • 1958: అమెరికా సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ జననం
  • 1959: సినీనటుడు అక్కినేని నాగార్జున జననం
  • 1984: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యారు
  • 1994: ప్రముఖ సంపాదకుడు తుషార్ కాంతి ఘోష్ మరణం
  • 2018: సినీనటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ మరణం
  • 2018: స్కాట్లాండ్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ మిర్లీస్ మరణం

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక