14, నవంబర్ 2014, శుక్రవారం

ప్రస్తుత కేంద్ర మంత్రిమండలి స్వరూపం (Present Central Ministers)

ప్రస్తుత కేంద్ర మంత్రిమండలి స్వరూపం
(Present Central Ministers)
కేబినెట్ మంత్రులు
  1. నరేంద్రమోది-- ప్రధానమంత్రి,
  2. రాజ్‌నాథ్ సింగ్-- హోంశాఖ,
  3. సుష్మాస్వరాజ్-- విదేశీ వ్యవహారాలు,
  4. అరుణ్ జైట్లీ-- ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు,
  5. ఎం.వెంకయ్యనాయుడు-- పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం,
  6. నితిన్ గడ్కరీ-- రోడ్డు రవాణా, జాతీయ వ్యవహారాలు, షిప్పింగ్,
  7. సురేష్ ప్రభు--రైల్వేలు
  8. డి.వి.సదానందగౌడ-- గణాంకాలు, కార్యక్రమ అమలు
  9. ఉమాభారతి-- జలవనరుల శాఖ,
  10. రాంవిలాస్ పాశ్వాన్-- వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణి,
  11. కల్‌రాజ్ మిశ్రా-- సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు,
  12. మేనకాగాంధీ-- మహిళా, శిశుసంక్షేమం,
  13. అనంతకుమార్-- రసాయనాలు-ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాలు
  14. రవిశంకర్ ప్రసాద్-- న్యాయశాఖ, సమాచార, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు
  15. జె.పి.నడ్డా-- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం,
  16. అశోక గజపతిరాజు-- పౌర విమానయానం,
  17. అనంతగీతె-- భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ఫ్రైజెస్,
  18. హర్ సిమ్రత్ కౌర్ బాదల్-- ఆహారశుద్ధి, పరిశ్రమలు,
  19. నరేంద్రసింగ్ తోమర్-- గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్,
  20. చౌధురి బీరేంద్రసింగ్-- ఉక్కు,
  21. జువల్ ఓరం-- గిరిజన వ్యవహారాలు,  
  22. రాధామోహన్ సింగ్-- వ్యవసాయం,
  23. థాపర్‌చంద్ గెహ్లాట్-- సామాజిక న్యాయం,
  24. స్మృతి ఇరానీ-- జౌళి,
  25. హర్షవర్థన్-- శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞానశాస్త్రం,
  26. ప్రకాశ్ జవదేకర్--మానవ వనరుల శాఖ 
సహాయమంత్రులు
  1. రావ్ ఇందర్‌జిత్ సింగ్ --ప్రణాళికలు, పట్టణాభివృద్ధి,
  2. బండారు దత్తాత్రేయ-- కార్మిక, ఉపాధి కల్పన,
  3. రాజీవ్ ప్రతాప్ రూడీ-- నైపుణ్యాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు,
  4. విజయ్ గోయెల్--యువజన వ్యవహారాలు, క్రీడలు,
  5. శ్రీపాద యశోనాయక్-- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆయుష్,
  6. ధర్మేంద్ర ప్రధాన్-- పెట్రోలియం, సహజవాయువు, 
  7. పీయూష్ గోయల్-- విద్యుత్తు, బొగ్గు, పునరుద్పాదక ఇంధన వనరులు,
  8. జితేంద్రసింగ్-- ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధానమంత్రి కార్యాలయం,
  9. నిర్మలా సీతారామన్-- వాణిజ్యం, పరిశ్రమలు,
  10. మహేష్ శర్మ-- సాంస్కృతిక, పర్యాటకం, 
  11. మనోజ్ సిన్హా-- సమాచార శాఖ, రైల్వేలు,
  12. అనిల్ మాధవ్ దావె--పర్యావరణం, అడవులు,
  13. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ-- మైనారిటీ, పార్లమెంటరీ వ్యవహారాలు,
 
  1. వి.కె.సింగ్--విదేశీ వ్యవహారాలు
  2. సంతోష్ కుమార్ గంగ్వార్--ఆర్థిక
  3. ఫగన్ సింగ్ కులస్తే--ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
  4. ఎస్.ఎస్.అహ్లువాలియా--వ్యవసాయం, రైతుసంక్షేమం, పార్లమెంటరీ వ్యవహాతాలు
  5. రాందాస్ అహ్లువాలియా--సాంఘికన్యాయం
  6. రాంకృపాల్ యాదవ్--గ్రామీణాభివృద్ధి
  7. హరిభాయ్‌ పర్త్‌భాయ్‌ చౌదరి--చిన్న, మధ్యతరహా సంస్థలు
  8. సిరిరాజ్ సింగ్--చిన్న, మధ్యతరహా సంస్థలు
  9. హంస్‌రాజ్ గంగారాం అహిర్--హోంశాఖ
  10. రమేశ్ చంద్రప్ప జిగలినగి--త్రాగునీరు, సంక్షేమం
  11. రాజెన్ గోహైన్--రైల్వేలు
  12. పర్‌షోత్తం రూపాల--వ్యవసాయం, రైతుసంక్షేమం, పంచాయతీరాజ్
  13. ఎం.జె.అక్బర్--విదేశీ వ్యవహారాలు
  14. ఉపేంద్ర కుష్వాహ--మానవ వనరుల అభివృద్ధి
  15. పి.రాధాకృష్ణన్--రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్
  16. కిరణ్ రిజిజు--హోంశాఖ
  17. కృష్ణపాల్--సాంఘికన్యాయం,
  18. జస్వంత్‌సిన్హ్ సుమన్‌భాయ్ భాభొర్--గిరిజన సంక్షేమం
  19. సంజీవకుమార్ బల్యాన్--జలవనరులు,
  20. విష్ణుదేవ్ సాయి--ఉక్కు
  21. సుదర్శన్ భగత్--వ్యవసాయం, రైతుసంక్షేమం
  22. వై.ఎస్.చౌదరి--శాస్త్ర సాంకేతికం
  23. జయంత్ సిన్హా--పౌరవిమానయాన
  24. రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్--సమాచార, ప్రసార
  25. బాబుల్ సుప్రియా--భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు
  26. సాధ్వి నిరంజన్ జ్యోతి--ఫుడ్ ప్రాసెసింగ్
  27. విజయ్ సంప్లా--సాంఘికన్యాయం
  28. అర్జున్ రాం మేఘ్‌వాల్--ఆర్థిక కార్పోరేట్
  29. మహేంద్రనాథ్ పాండే--మానవవనరుల అభివృద్ధి
  30. అజయ్ టంటా--జౌళిశాఖ
  31. కృష్ణరాజ్--మహిళా, శిశుసంక్షేమం
  32. మన్‌సుఖ్ మండవియా--రోడ్డు రవాణా, జాతీయ రహదారులు
  33. అనుప్రియ పాటెల్--ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
  34. సి.ఆర్.చౌదరి--ప్రజాపంపిణి, ఆహారం,
  35. పి.ఇ.చౌదరి--లా అండ్ జస్టిస్
  36. సుభాష్ రామారావ్ భాంబ్రే--రక్షణ
(గమనిక: 13.03.2017 నాటి పునర్వ్యవస్థీకరణ అనంతరం తాజాకరణ చేయబడింది)

      విభాగాలు: జనరల్ నాలెడ్జి,
      ------------ 

      కామెంట్‌లు లేవు:

      కామెంట్‌ను పోస్ట్ చేయండి

      Index


      తెలుగులో విజ్ఞానసర్వస్వము
      వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
      ప్రపంచము,
      శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
      క్రీడలు,  
      క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
      శాస్త్రాలు,  
      భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
      ఇతరాలు,  
      జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

          విభాగాలు: 
          ------------ 

          stat coun

          విషయసూచిక