2, జనవరి 2015, శుక్రవారం

జాతీయ వార్తలు 2012 (National News 2012)

జాతీయ వార్తలు 2012 (National News 2012)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2012, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2012, అంతర్జాతీయ వార్తలు-2012, క్రీడావార్తలు-2012,

  • 2012, మార్చి 6: 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాది పార్టీ, గోవాలో భారతీయ జనతాపార్టీ, మణిపూర్ మరియు ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ, పంజాబ్‌లో భాజపా-శిరోమణి అకాళీదల్ కూటమి విజయం సాధించాయి.
  • 2012, మార్చి 29: ఢిల్లీలో 4వ బ్రిక్స్ సమావేశం ప్రారంభమైంది.
  • 2012, ఏప్రిల్ 19: ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-5 ప్రయోగం విజయవంతమైంది.
  • 2012, ఏప్రిల్ 26: సచిన్ టెండుల్కర్ మరియు నటి రేఖ రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
  • 2012, మే 13: భారత పార్లమెంటు 60 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.
  • 2012, మే 31: నూతన ఆర్మీ ఛీఫ్‌గా విక్రంసింగ్ పదవి చేపట్టారు.
  • 2012, జూన్ 11: భారత నూతన ఎన్నికల ప్రధానాధికారిగా వీఎస్ సంపత్ పదవి చేపట్టారు.
  • 2012, జూలై 12: కర్ణాటక ముఖ్యమంత్రిగా జగదీశ్ షెట్లర్ పదవి స్వీకరించారు.
  • 2012, జూలై 25: ప్రణబ్ ముఖర్జీ భారత 13వ రాష్ట్రపతిగా పదవి స్వీకరించారు.
  • 2012, సెప్టెంబరు 9: క్షీరవిప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్ మరణించారు.
  • 2012, నవంబరు 21: ముంబాయి పేలుళ్ళలో నిందితుడైన అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష విధించబడింది.
  • 2012, డిసెంబరు 12: సితార్ విధ్వాంసుడు పండిత్ రవిశంకర్ మరణించారు.

ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 20082009, 2010, 2011, 2012, 2013, 2014,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక