17, ఏప్రిల్ 2015, శుక్రవారం

రామోజీరావు (Ramoji Rao)

 రామోజీరావు
జననంనవంబరు 16, 1936
స్వస్థలంపెదపారుపుడి
రంగంసంపాదకుడు, నిర్మాత, వ్యాపారవేత్త,
ఈనాడు దినపత్రిక ప్రధాన సంపాదకుడు, రామోజీగ్రూపు సంస్థల వ్యాపారవేత్త అయిన చెరుకూరి రామోజీరావు నవంబరు 16, 1936న కృష్ణా జిల్లా పెదపారుపుడిలో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు.

రామోజీ ఫిలింసిటీ:
ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాదు నగర శివార్లలో హైదరాబాదు - విజయవాడ రహదారిపై హయాత్ నగర్ వద్ద నెలకొల్పారు. ఇది గిన్నిస్ రికార్డు సృష్టించింది.


ఈనాడు దినపత్రిక:
1974లో విశాఖపట్టణంలో ప్ర్రంభించిన ఈనాడు దినపత్రిక అనతికాలంలోనే పాఠకాదరణ పొంది ప్రస్తుతం 23 కేంద్రాల నుంచి ప్రచురించబడుతూ రోజూ 18 లక్షలకు పైగా సర్క్యులేషన్‌తో తెలుగు పత్రికలలో అగ్రస్థానంలో ఉంది.

వ్యాపారాలు
  • ఈనాడు దినపత్రిక,
  • సితార, చతుర, విపుల, అన్నదాత, తెలుగువెలుగు మాసపత్రికలు,
  • ఈ టివి, ఈటివి 2, ఈ టివి కన్నడ, మరాఠి, ఉర్దు, బెంగాలి, ఒరియ, గుజరాతీ, బీహార్ టెలివిజన్ ఛానల్స్,
  • రామోజీ ఫిల్మ్ సిటీ
  • ఉషా కిరణ్ మూవీస్
  • మార్గదర్శి చిట్ ఫండ్స్
  • ప్రియా ఫుడ్స్,
  • డాల్ఫిన్ గ్రూప్ హోటల్స్,

విభాగాలు: కృష్ణా జిల్లా ప్రముఖులు, పెదపారుపూడి మండలం, 1936లో జన్మీంచినవారు, తెలుగు వ్యాపారవేత్తలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక