15, మే 2015, శుక్రవారం

మే 15 (May 15)

చరిత్రలో ఈ రోజు
మే 15

  • 1803: ఆర్థర్ కాటన్ జననం.
  • 1859: ఫ్రెంచి శాస్త్రవేత్త పియరీ క్యూరీ జననం.
  • 1886: అమెరికా రచయిత ఎమిలీ డికెన్సన్ మరణం.
  • 1915: స్వాతంత్ర్య సమరయోధుడు కొమరగిరి నారాయణరావు జననం.
  • 1907: భారత జాతీయోద్యమ నాయకుడు సుఖ్ దేవ్ జననం.
  • 1915: ప్రముఖ ఆర్థికవేత్త పాల్ సామ్యూల్‌సన్ జననం.
  • 1923: బాలీవుడ్ నటుడు జానీవాకర్ జననం.
  • 1926: ఆర్యసమాజ్ నాయకుడు, నిరంకుశ నిజాం పాలన వ్యతిరేకోద్యమ నాయకుడు నూతి విశ్వామిత్ర జననం.
  • 1964: తెలంగాణకు చెందిన ప్రముఖ భాజపా నాయకుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి జననం.
  • 1967: సినీనటి మాధురీ దీక్షిత్ జననం.
  • 1994: ప్రముఖ భారత స్నూకర్ క్రీడాకారుడు ఓం అగర్వాల్ మరణం.
  • 2010: ఉప రాష్ట్రపతిగా పనిచేసిన భైరాన్ సింగ్ షెకావత్ మరణం.
  • 2011: భారత రైతు నాయకుడు మహేంద్రసింగ్ తికాయత్ మరణం.
  • 2014: రచయిత్రి మల్లాది సుబ్బమ్మ మరణం.

హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక