15, మే 2015, శుక్రవారం

భారతదేశ రాష్ట్రాలు- రాజధానులు (Indian States and Capitals)

రాష్ట్రాల వారీగా రాజధాను;లు, వైశాల్యం, జనాభా జాబితా
క్ర.సం. రాష్ట్రం రాజధాని వైశాల్యం
(లక్షల చకిమీ)
జనాభా
(కోట్లలో)
1 ఆంధ్రప్రదేశ్ అమరావతి 1.60 4.95
2 అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ 0.83 0.13
3 అస్సాం డిస్పూర్ 0.78 3.11
4 బీహార్ పాట్నా 0.99 10.38
5 చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ 1.35 2.55
6 గోవా పనాజీ 0.03 0.14
7 గుజరాత్ గాంధీనగర్ 1.96 6.03
8 హర్యానా చండీఘర్ 0.44 2.53
9 హిమాచల్ ప్రదేశ్ షిమ్లా 0.55 0.68





10 ఝార్ఖండ్ రాంచి 0.74 3.29
11 కర్ణాటక బెంగళూరు 1.91 6.11
12 కేరళ తిరువనంతపురం 0.38 3.38
13 మధ్యప్రదేశ్ భోపాల్ 3.08 7.25
14 మహారాష్ట్ర ముంబాయి 3.07 11.23
15 మణిపూర్ ఇంఫాల్ 0.22 0.27
16 మేఘాలయ షిల్లాంగ్ 0.22 0.29
17 మిజోరాం ఐజ్వాల్ 0.21 0.10
18 నాగాలాండ్ కోహిమా 0.16 0.19
19 ఒడిషా భువనేశ్వర్ 1.55 4.19
20 పంజాబ్ చండీఘర్ 0.50 2.77
21 రాజస్థాన్ జైపూర్ 3.42 6.86
22 సిక్కిం గాంగ్‌టక్ 0.07 0.06
23 తమిళనాడు చెన్నై 1.30 7.21
24 తెలంగాణ హైదరాబాదు 1.14 3.51
25 త్రిపుర అగర్తల 0.10 0.36
26 ఉత్తరప్రదేశ్ లక్నో 2.43 19.95
27 ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ 0.53 1.01
28 పశ్చిమబెంగాల్ కోల్‌కత 0.88 9.13

కేంద్రపాలిత ప్రాంతాలు

క్ర.సం. కేం.పా. రాజధాని వైశాల్యం
(చకిమీ)
జనాభా
(కోట్లలో)
1 పుదుచ్చేరి పుదుచ్చేరి 492 0.12
2 ఢిల్లీ ఢిల్లీ 1490 1.10
3 అండమాన్ నికోబార్ దీవులు పోర్ట్‌బ్లెయిర్ 8249 0.03
4 చండీఘర్ చండీఘర్ 114 0.10
5 దాద్రా & నాగర్ హవేలి సిల్వస్సా 491 0.03
6 దామన్ మరియు దీవు డామన్ 112 0.02
7 లక్షదీవులు కరవతి 32 0.006
8 జమ్మూ శ్రీనగర్, జమ్మూ 55538 1.22
9 లఢాక్ లేహ్, 174580 0.29

హోం
విభాగాలు: భారతదేశ జాబితాలు,  
----- ----- ----- ----- ----- ----- ----- ----- ----- ----- ----- ----- ---
ఇవి కూడా చూడండి:

6 వ్యాఖ్యలు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక