22, మే 2015, శుక్రవారం

మే 22 (May 22)

చరిత్రలో ఈ రోజు
మే 22
  • అంతర్జాతీయ జీవ వైవిధ్య దినం.
  • 1455: గులాబీల యుద్ధం (30 సంవత్సరాల యుద్ధం) ప్రారంభమైంది.
  • 1772: భారత సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు రాజారాం మోహన్ రాయ్ జన్మించారు.
  • 1885: ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో మరణం.
  • 1888: సంఘ సంస్కర్త, దళిత ప్రముఖుడు భాగ్యరెడ్డివర్మ జననం.
  • 1940: క్రికెట్ క్రీడాకారుడు ఈ.ఏ.ఎస్.ప్రసన్న జననం.
  • 1948: పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి జననం.
  • 1972: సిలోన్ పేరు శ్రీలంకగా మార్చబడింది.
  • 1990: ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్‌లు కలిసి యెమెన్ రిపబ్లిక్‌గా అవతరించింది.
  • 2004: ప్రధానమంత్రిగా మన్‌మోహన్ సింగ్ పదవిలోకి వచ్చారు.
  • 2008: నెల్లూరు జిల్లాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చబడింది.
  • 2010: మంగళూరు విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం కూలి 158 ప్రయాణీకులు మరణించారు.
  • 2015:తెలంగాణ సాయుధ పోరాటయోధుడు పర్సా సత్యనారాయణ మరణం. 
  •  

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక