18, జులై 2020, శనివారం

రాజా రాంమోహన్ రాయ్ (Raja Ram Mohan Roy)

రాజా రాంమోహన్ రాయ్
జననంమే 22, 1772
స్వస్థలంరాధానగర్
రంగంసంఘసంస్కర్త
మరణంసెప్టెంబరు 27, 1833
భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడిగా పేరుపొందిన రాజా రాంమోహన్ రాయ్ మే 22, 1772న పశ్చిమ బెంగాల్‌లోని రాధానగర్ లో జనించాడు. సంఘసంస్కరగా ప్రసిద్ధి చెందిన రాంమోహన్ రాయ్ అప్పటి మొఘల్ పాలకుడు రెండో అక్బర్‌చే రాజా బిరుదాన్ని పొందాడు. 1815లో ఆత్మీయసభను, 1828లో దేవేంద్రనాథ్ ఠాగూర్‌తో కలిసి బ్రహ్మసమాజం స్థాపించి సామాజిక దురాగతాలపై ఉద్యమించాడు.

సతి దురాచారం, బాల్యవివాహాల నిర్మూలనకు, స్త్రీవిద్య, వితంతు పునర్వివాహాలకై రాం మోహన్ రాయ్ కృషిచేశాడు. ఈయన పాశ్చాత్య విద్య అభ్యసించిన తొలి భారతీయుడు. కొంతకాలం ఈస్టిండియా కంపెనీలో పనిచేశాడు. ఈయన రచించిన ప్రముఖ గ్రంథం Tuhfat-ul-Muwahhidin. సెప్టెంబరు 27, 1833న బ్రిస్టల్ (ఇంగ్లాండ్)లో రామ్మోహన్ రాయ్ మరణించాడు. 1964లో భారత ప్రభుత్వం రాయ్ ముఖచిత్రంలో తపాలాబిళ్ళ విడుదల చేసింది.


ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: ఆధునిక భారతదేశ చరిత్ర, ప్రముఖ భారతీయులు, పశ్చిమబెంగాల్ ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక