21, మే 2015, గురువారం

మే 21 (May 21)

చరిత్రలో ఈ రోజు
మే 21

 • తీవ్రవాద నిరోధక దినం.
 • 1471: బ్రిటీష్ రాజు హెన్రీ-6 మరణం.
 • 1502: సెయింట్ హెలీనా ద్వీపాన్ని కనుగొనబడింది.
 • 1843: స్విస్ రాజకీయ నాయకుడు, నోబెల్ బహుమతి గ్రహీత చార్లెస్ అల్బెర్ట్ గోబట్ మరణం.
 • 1904: ఫీఫా ఏర్పడింది.
 • 1929: దేశంలో వాయురవాణా సేవలు ప్రారంభమయ్యాయి.
 • 1936: జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గుంటర్ బ్లోబెల్ జననం.
 • 1964: జర్మన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ ఫ్రాంక్ మరణం.
 • 1991: ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్ గాంధీ మరణం.
 • 1994: సుష్మితాసేన్ మిస్ యూనివర్స్‌గా అవతరించింది.
 • 2003: అల్జీరియా ఉత్తరభాగంలో భూకంపం సంభవించి 2000 మరణించారు.
 • 2018: ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మరణం  
 •  

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక