22, ఆగస్టు 2015, శనివారం

ఆగస్టు 22 (August 22)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 22
  • 1350: ఫ్రాన్స్ చక్రవర్తి ఫిలిప్-6 మరణం.
  • 1485: బ్రిటీష్ రాజు రిచర్డ్-3 మరణం.
  • 1639: చెన్నై స్థాపించబడింది.
  • 1818: బ్రిటీష్ ఇండియా గవర్నర్ జనరల్‌గా పనిచేసిన వారెన్ హేస్టింగ్ మరణం
  • 1869: నిజాంల కాలంలో హైదరాబాదు కొత్వాల్‌గా పనిచేసిన పింగళి వెంకట రామారెడ్డి జననం.
  • 1894: మహాత్మాగాంధీచే దక్షిణాఫ్రికాలో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపించబడింది
  • 1904: చైనా అధినేత డెంగ్‌జియావోపింగ్ జననం.
  • 1914: స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయనాయకుడు ఎం.బి.గౌతం జననం.
  • 1922: అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశాడు.
  • 1932: బిబిసి ప్రారంభమైంది.
  • 1948: షోయబుల్లాఖాన్ హత్య జరిగింది.
  • 1955: చిరంజీవి జననం.
  • 1964: టెన్నిస్ క్రీడాకారుడు మాట్స్‌విలాండర్ జననం
  • 2012: చరిత్ర పరిశోధకుడు వేలురి కృష్ణశాస్త్రి మరణం.
  • 2014: కన్నడ రచయిత, జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి మరణం

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక