అమరచింత వనపర్తి జిల్లాకు చెందిన మండలము. మండలంలో ఒక పురపాలక సంఘం, 5 ఎంపీటీసి స్థానాలు, 13 రెవెన్యూ గ్రామాలు, 14 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు ఆత్మకూరు, నర్వ మండలాలో ఉన్న 13 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలపు నైరుతి సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తుంది. చంద్రగఢ్‌లో ప్రాచీనమైన కోట ఉంది.
సరిహద్దులు: ఇది జిల్లాలో అతిపశ్చిమాన ఉన్న మండలం. ఈ మండలానికి ఉత్తరాన మహబూబ్‌నగర్ జిల్లా, వాయువ్యాన మరియు దక్షిణాన జోగులాంబ గద్వాల జిల్లా, తూర్పున మదనాపురం మరియు ఆత్మకూరు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలోని గ్రామాలు: అమరచింత (Amarchinta), మస్తిపూర్ (Mastipur), పామిరెడ్డిపల్లి (Pamireddipalle), కంకణవానిపల్లి (Kankanvanipalle), సింగంపేట (Singampeta), నందిమళ్ళ (Nandimalla), చింతారెడ్డిపల్లి (Chinthareddipalle), మిట్టనందిమళ్ళ (Mittanandimalla), ఈర్లదిన్నె (Erladinne), చంద్రగఢ్ (Chandraghad), ధర్మాపూర్ (Dharmapur), నాగల్‌కడుమూర్ (Nagalkadumur), కిష్టంపల్లి (Kistampalle)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
7, సెప్టెంబర్ 2017, గురువారం
అమరచింత మండలం (Amarchinta Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి