23, మార్చి 2014, ఆదివారం

కంబంపాటి లక్ష్మారెడ్డి (Kambampati Laxma Redy)

కంబంపాటి లక్ష్మారెడ్డి
(1962-2014)
జననం1962
స్వస్థలంమూడుచెక్కలపల్లి
పదవులుఒకసారి ఎమ్మెల్యే
నియోజకవర్గంనర్సంపేట అ/ని,
కంబంపాటి లక్ష్మారెడ్డి 1962లో నల్గొండ జిల్లా రేగులలో జన్మించారు. ఆ తర్వాత కుటుంబం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందాపూర్ శివారు మూడుచెక్కలపల్లికి వచ్చి స్థిరపడీంది.10వ తరగతి వరకు అభ్యసించి, పేదరికంతో తూనికాకు సేకరణతో జీవనం ఆరంభించి, కాంట్రాక్టరు వరకు ఎదిగారు. రాజకీయాలలో ప్రవేశించి 2004లో తెరాస తరఫున నర్సంపేట నుంచి పోటీచేసి శాసనసభకు ఎన్నికయ్యారు. 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువును రిజర్వాయరుగా మార్చడానికి కృషిచేశారు. 2014, మార్చి 23న లక్ష్మారెడ్డి మరణించారు.



విభాగాలు: వరంగల్ జిల్లా రాజకీయ నాయకులు, 12వ శాసనసభ సభ్యులు, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నల్లబెల్లి మండలం, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక