బిజూ జనతాదళ్ ఒరిస్సాకు చెందిన ప్రాంతీయపార్టీ. 1997లో నవీన్ పట్నాయక్‌చే ప్రారంభించిన బిజూ జనతాదళ్ 2000లో తొలిసారిగా ఒరిస్సాలో అధికారంలోకి వచ్చి 2019లో వరసగా 5 సారి అధికారాన్ని చేపట్టింది.
ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేసిన బిజూ పట్నాయక్ కుమారుడైన నవీన్ పట్నాయక్ డిసెంబరు 26, 1997లో జనతాదళ్‌లో ఉంటూ ఆ పార్టీ భారతీయ జనతాపార్టీతో పొత్తుకు సుముఖంగా లేనందున జనతాదళ్‌ను వీడి ప్రత్యేకంగా తన తండ్రి పేరిట బిజూ జనతాదళ్ పార్టీని ప్రారంభించారు. 1998 లోక్‌సభ ఎన్నికలలో భాజపాతో పొత్తుతో పెట్టుకొని బిజూ జనతాదళ్ 10 స్థానాలలో విజయం సాధించింది. నవీన్ పట్నాయక్ వాజపేయి ప్రభుత్వంలో స్థానం పొందారు. 2000లో తొలిసారిగా ఒరిస్సా శాసనసభ ఎన్నికలలో మెజారిటి సాధించడంతో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారు. 2004, 2009, 2014, 2019లలో కూడా బిజూ జనతాదళ్ వరస విజయాలు సాధించడంతో 19 సంవత్సరాలుగా నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రారంభం నుంచి భాజపాతో పొత్తుతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బిజూ జనతాదళ్ 2009 ఎన్నికలకు ముందు ఎన్డీఏను వదిలిపెట్టింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
23, మే 2014, శుక్రవారం
బిజూ జనతాదళ్ పార్టీ (Biju Janata Dal Party)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి