29, మే 2019, బుధవారం

నవీన్ పట్నాయక్ (Naveen Patnaik)

జననంఅక్టోబరు 16, 1946
రంగంరాజకీయాలు
పదవులుకేంద్రమంత్రి, ముఖ్యమంత్రి,
పార్టీబిజూ జనతాదళ్
భారతదేశ ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరైన నవీన్ పట్నాయక్ అక్టోబరు 16, 1946న కటక్‌లో జన్మించారు. బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన నవీన్ పట్నాయక్ 2000 నుంచి ఒడిషా (ఒరిస్సా) ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దేశంలోని ముఖ్యమంత్రులలో అత్యంత సీనియర్‌గా ఉన్నారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినవారిలో జ్యోతిబసు, పవన్ చామ్లింగ్‌ల తర్వాత మూడోస్థానంలో ఉన్నారు. నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ కూడా ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం:
తండ్రి బిజూ పట్నాయక్ మరణం తర్వాత 1997లో రాజకీయాలలో ప్రవేశించి అస్కా లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో విజయం సాధించి వాజపేయి మంత్రివర్గంలో స్థానం పొందారు. 1997లోనే బిజూ జనతాదళ్ పేరుతో కొత్తపార్టీని ఏర్పాటుచేశారు. 2000 శాసనసభ ఎన్నికలలో భాజపాతో పొత్తుపెట్టుకొని విజయం సాధించి కేంద్ర మంత్రిపదవిని వదిలి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2004, 2009, 2014, 2019లలో వరుస విజయాలు సాధిస్తూ ఐదోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. 2009 తర్వాత భాజపాకు దూరమయ్య్యారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రులలో నవీన్ పట్నాయక్ అత్యంత సీనియర్‌గా ఉన్నారు.

ఇవి కూడా చూడండి:
Home
విభాగాలు: భారతదేశ రాజకీయ నాయకులు, భారతదేశ ముఖ్యమంత్రులు, ఒడిషా రాజకీయ నాయకులు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక