1, మే 2014, గురువారం

మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం (Malakpet Assembly Constituency)

మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాదు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి.ఇది హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 58.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మాచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 అహ్మద్ బలాల ఎం.ఐ.ఎం. ఎం.అలీఖాన్‌ తెలుగుదేశం పార్టీ
2014



2018 అహ్మద్ బలాల ఎం.ఐ.ఎం. ఎం.అలీఖాన్‌ తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు:
2004 శాసనసభ ఎన్నికలలో మలక్‌పేట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి 23358 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాచిరెడ్డి కిషన్‌రెడ్డిపై విజయం సాధించారు. రంగారెడ్డికి 138907 ఓట్లు రాగా, కిషన్‌రెడ్డి 115549 ఓట్లు సాధించారు.

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ఎం.ఐ.ఎం.పార్టికి చెందిన అహ్మద్ బలాల తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.అలీఖాన్‌పై 8371 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొత్తం 14 అభ్యర్థులు పోటీచేయగా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో, భాజపా 4వ స్థానంలో, లోక్‌సత్తా పార్టి 5వ స్థానంలో నిలిచాయి. మిగితా 9 అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. వీరిలో 8 మంది ఇండిపెండెంట్లు, ఒకరు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఉన్నారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున చావ సతీష్ కుమార్, భాజపా తరఫున ఆలె జితేంద్ర, ప్రజాఫ్రంట్ తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన ముజఫర్ అలీ పోటీచేశారు. మజ్లిస్ పార్టీకి చెందిన అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన ముజఫర్ అలీఖాన్ పై 23512 ఓట్ల మెజారిటీతో విజయం 


విభాగాలు: హైదరాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, హైదరాబాదు లోకసభ నియోజకవర్గం, మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక