ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాదులోని రాజేంద్రనగర్ ప్రాంతములో ఉంది. 1964, జూన్ 12న ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం పేరిట స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం 1996లో ఆచార్య ఎన్.జి.రంగా పేరిట ప్రస్తుతం ఉన్న పేరుకు మార్చబడింది. ఓ.పుల్లారెడ్డి ఈ విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. జూన్ 12, 2014న ఈ విశ్వవిద్యాలయం 50 సంవత్సరాల వేడుకలను జరుపుకుంది. "వ్యవసాయం" పేరిట ఈ విశ్వవిద్యాలయం మాసపత్రికను ప్రచురిస్తుంది. ఇవే కాకుండా పలు జర్నర్‌లను, పరిశోధన పత్రాలను ప్రచురిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయం పేరును తెలంగాణ సిద్ధాంతకర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీదుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చింది.
సదుపాయాలు: ఈ విశ్వవిద్యాలయం తన పరిధిలో 9 కళాశాలలు, 58 పరిశోధన కేంద్రాలు, 7 జోన్లు, 8 పాలిటెక్నిక్ కళాశాలలు కలిగి ఈ విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. సంగారెడ్డి, బాపట్ల, మడకసిర లలో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వరంగల్, పాలెం, జగిత్యాల, అనకాపల్లి, కంపసాగర్ తదితర ప్రాంతాలలో పాలిటెక్నిక్ కళాశాలలు కలదు..
= = = = =
|
12, జూన్ 2014, గురువారం
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (N.G.Ranga Agricultural University)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి