22, నవంబర్ 2014, శనివారం

క్రీడా వార్తలు-2008 (Sports News-2008)

క్రీడా వార్తలు-2008 (Sports News-2008)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు ఆంధ్రప్రదేశ్ వార్తలు-2008, జాతీయవార్తలు-2008, అంతర్జాతీయ వార్తలు-2008,

  • ఫిబ్రవరి 15: తొమ్మిదిసార్లు గ్రాండ్‌స్లాం మహిళల టైటిళ్ళ విజేత మోనికా సెలెస్ టెన్నిస్ నుంచి రిటైర్‌మెంట్.
  • ఫిబ్రవరి 23: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటును నార్త్‌జోన్ 17వ సారి కైవసం చేసుకొంది.
  • మార్చి 1: బంగ్లాదేశ్ తో చిట్టగాంగ్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. దీనితో 52 సంవత్సరాల క్రితం భారత ఓపెనర్లు వినూ మన్కడ్, పంకజ్ రాయ్ లు నెలకొల్పిన రికార్డు ఛేధించబడింది
  • మార్చి 2: కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ ను భారత్ విజేతగా నిలిచింది. ఈ కప్‌ను భారత్ గెలవడం ఇది రెండో సారి.
  • మే 14: మహిళా టెన్నిస్‌లో ప్రముఖ క్రీడాకారిణి బెల్జియంకు చెందిన జస్టిన్ హెనిస్ రిటైర్‌మెంట్ ప్రకటన.
  • జూన్ 7: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అనా ఇవనోవిచ్ కైవసం చేసుకొంది.
  • జూన్ 8: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ వరుసగా 4వ సారి కైవసం చేసుకున్నాడు.
  • జూలై 5: వీనస్ విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
  • జూలై 6: లండన్ లో జరిగిన వింబుల్డన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు.
  • జూలై 6: కరాచిలో జరిగిన ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో శ్రీలంక జట్టు 100 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించి కప్ గెలుచుకుంది.
  • ఆగస్టు 11: బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి.
  • సెప్టెంబర్ 27: ఇరానీ ట్రోఫి క్రికెట్‌ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది.
ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు--2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 


విభాగాలు: వార్తలు, క్రీడా వార్తలు, 2008,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక