22, నవంబర్ 2014, శనివారం

జాతీయ వార్తలు 2013 (National News 2013)


ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2013ఆంధ్రప్రదేశ్ వార్తలు-2013,  అంతర్జాతీయ వార్తలు-2013క్రీడావార్తలు-2013

జనవరి 2013:
 • 2013,జనవరి 3: 100వ భారత సైన్సు సదస్సు కోల్‌కతలో నిర్వహించబడింది.
 • 2013, జనవరి 3: వయోలిన్ వాయిద్యకారుడు ఎం.ఎస్.గోపాలకృష్ణన్ మరణం.
 • 2013, జనవరి 14: అలహాబాదులో కుంభమేళ ప్రారంభమైంది.
 • 2013, జనవరి 26: గణతంత్ర వేడుకలకు ప్రత్యేక అతిథిగా జపాన్ ప్రధానమంత్రి షింజో అబె హాజరైనారు.
ఫిబ్రవరి 2013:
 • 2013, ఫిబ్రవరి 1: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేసిన పి.షణ్ముఖం మరణం.
మార్చి 2013:
 • 2013, మార్చి 20: విశాఖపట్టణం వద్ద బ్రహ్మోస్ క్షిపణి విజయవంతంగా పరీక్షించబడింది.
ఏప్రిల్ 2013:
 • 2013, ఏప్రిల్ 21: గణిత మేధావి శకుంతల దేవి మరణం.
 • 2013, ఏప్రిల్ 22: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జె.ఎస్.వర్మ మరణం.
 • 2013, ఏప్రిల్ 24: తొలితరం నేపథ్య గాయని శంషాద్ బేగం మరణం.
మే 2013:

జూన్ 2013:
 • 2013, జూన్ 11: కేంద్ర మంత్రిగా పనిచేసిన వి.సి.శుక్లా మరణం.
జూలై 2013:
 • 2013, జూలై 12: సినీనటుడు ప్రాణ్ శిఖండ్ మరణం.
 • 2013, జూలై 14: టెలిగ్రాఫ్ సదుపాయం అధికారికంగా సమాప్తమైంది.
ఆగస్టు 2013:
సెప్టెంబరు 2013:
 • 2013, సెప్టెంబరు 13: 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్థిగ నరేంద్రమోడిని భాజపా ప్రకటించింది.
అక్టోబరు 2013:
 • 2013, అక్టోబరు 24: మన్నాడే మరణం.
 నవంబరు  2013:
 • 2013, నవంబరు 5: మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్‌) ప్రయోగించబడింది.
 • 2013, నవంబరు 19: భారతదేశంలో తొలి మహిళా బ్యాంకు ప్రారంభించబడింది.
 డిసెంబరు  2013:


ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2014, = = = = =

విభాగాలు: వార్తలు, జాతీయ వార్తలు, 2013, 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక