27, నవంబర్ 2014, గురువారం

అంతర్జాతీయ వార్తలు-2013 (Internatonal News-2013)

అంతర్జాతీయ వార్తలు-2013 (Internatonal News-2013)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2013, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2013, జాతీయవార్తలు-2013క్రీడావార్తలు-2013,

  • 2013, జనవరి 8: సింగపూర్ పార్లమెంటు స్పీకరుగా భారత సంతతికి చెందిన హలిమా యాకోబ్ ఎన్నికయ్యారు.
  • 2013, జనవరి 20: అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు.
  • 2013, జనవరి 23: ఇజ్రాయిల్ పార్లమెంటు ఎన్నికలలో బెంజిమిన్ నేతృత్వంలోని అధికార లికుడ్ పార్టీ కూటమి మెజారిటీ సాధించింది.
  • 2013, ఫిబ్రవరి 14: ఉత్తర కొరియా మూడవ అణుపరీక్ష నిర్వహించింది.
  • 2013, ఫిబ్రవరి 25: దక్షిణ కొరియా మొదటి మహిళా అధ్యక్షురాలిగా పార్క్ గెయిన్ హై పదవి చేపట్టారు.
  • 2013, మార్చి 6: వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మరణించారు.
  • 2013, మార్చి 9: కెన్యా అధ్యక్ష ఎన్నికలలో ఉహురు కెన్యట్టా విజయం సాధించారు.
  • 2013, మార్చి 14: నేపాల్ ప్రధానమంత్రిగా ఖిల్‌రాజ్ రెగ్మీ పదవి స్వీకరించారు.
  • 2013, మార్చి 14: చైనా నూతన అధ్యక్షుడిగా జీ జిన్ పింగ్ పదవి చేపట్టారు.
  • 2013, మార్చి 14: అర్జెంటీనాకు చెందిన జార్జి మారియో బెర్గోగ్లియో నూతన పోప్‌గా ఎన్నికయ్యారు.
  • 2013, మార్చి 15: చైనా కొత్త ప్రధానమంత్రిగా లీ కెక్వియాంగ్ ఎన్నికయ్యారు.
  • 2013, ఏప్రిల్ 8: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి మరణించారు.
  • 2013, ఏప్రిల్ 21: ఇటలీ అధ్యక్ష ఎన్నికలలో జార్జియో నెపోలిటానో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
  • 2013, మే 6: మలేషియా అధ్యక్ష ఎన్నికలలో నజీబ్ రజాక్ రెండోసారి ఎన్నికయ్యారు.
  • 2013, జూన్ 2: రెండో ఎలిజబెత్ రాణి పట్టాభిషేకం జరుపుకొని 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బ్రిటన్‌లో వజ్రోత్సవాలు జరుపుకున్నారు.
  • 2013, జూలై 3: ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్ ముర్సీని సైన్యం పదవి నుంచి తొలగించింది.
  • 2013, జూలై 25: శాంటియాగో (స్పెయిన్)లో జరిగిన రైలు ప్రమాదంలో 80 మంది మరణించారు.
  • 2013, జూలై 30: పాకిస్తాన్ అధ్యక్షుడిగా మమ్నూన్ హుస్సేన్ విజయం సాధించాడు.
  • 2013, ఆగస్టు 2: జింబాబ్వే పార్లమెంటు ఎన్నికల్లఓ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పార్టీ విజయం సాధించింది.
  • 2013, ఆగస్టు 4: ఇరాన్ అధ్యక్షుడిగా హసన్ రోహని పదవి స్వీకరించారు.
  • 2013, ఆగస్టు 21: సిరియా అంతర్యుద్ధంలో వెయ్యి మందికిపైగా మరణించారు.
  • 2013, సెప్టెంబరు 17: ప్రపంచంలోనే ఎత్తయిన పౌరవిమానాశ్రయాన్ని చైనా ప్రారంభించింది.
  • 2013, సెప్టెంబరు 17: ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా టోనీ అబాట్ పదవి చేపట్టారు.
  • 2013, సెప్టెంబరు 24: కంబోడియా ప్రధానమంత్రిగా హున్‌సేన్ ఎన్నికయ్యారు.
  • 2013, సెప్టెంబరు 30: భారత్-కెనడా అణుసహకార ఒప్పందం అమలులోకి వచ్చింది.
  • 2013, డిసెంబరు 5: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణించాడు.
  • 2013, డిసెంబరు 17: జర్మనీ ఛాన్సలర్‌గా ఏంజెలా మార్కెల్ వరసగా మూడవసారి ఎన్నికయ్యారు.
ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు--2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008 2009, 2010, 2011, 20122014, 


విభాగాలు: వార్తలు, అంతర్జాతీయ వార్తలు, 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక