3, జనవరి 2015, శనివారం

జాతీయ వార్తలు 2006 (National News 2006)

జాతీయ వార్తలు 2006 (National News 2006)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2006, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2006, అంతర్జాతీయ వార్తలు-2006, క్రీడావార్తలు-2006,

 • 2006, మార్చి 28: హర్యానా ముఖ్యమంత్రిగాపనిచేసిన బన్సీలాల్ మరణం.
 • 2006, ఏప్రిల్ 12: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రాజ్ కుమార్ మరణించారు.
 • 2006, మే 3: భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రమోద్ మహాజన్ మరణం.
 • 2006, మే 5: బాలీవుడ్ సంగీత దర్శకుడు నౌషద్ అలీ మరణించారు.
 • 2006, జూలై 8: ప్రముఖ ఆంగ్ల రచయిత రాజారావు మరణం.
 • 2006, జూలై 11: ముంబాయిలో వరస బాంబుపేలుళ్ళలో 200కు పైగా మరణించారు.
 • 2006, ఆగస్టు 21: షెహనాయ్ వాయిద్యకారుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ మరణించారు.
 • 2006, ఆగస్టు 27: ప్రముఖ దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ మరణం.
 • 2006, నవంబరు 7: భారత మాజీ క్రికెటర్ పాలీ ఉమ్రీగర్ మరణించారు.

ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 200720082009, 2010, 2011, 2012, 2013, 2014,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక