29, మార్చి 2015, ఆదివారం

కొమరాడ మండలం (Komarada Mandal)

కొమరాడ మండలం
జిల్లావిజయనగరం జిల్లా
జనాభా 51993 (2001),
51947 (2011),
అసెంబ్లీ నియోకురుపాం అ/ని
లోకసభ నియోఅరకు లో/ని
కొమరాడ విజయనగరం జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో ఉత్తరం వైపున ఒడిషా రాష్ట్ర సరిహద్దులో ఉంది. మండలంలో నాగావళి నది ప్రవహిస్తోంది. కొట్టు వద్ద వంతెన నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. మండలం గుండా విజయనగరం-రాయగఢ్ రైల్వేలైన్ వెళ్ళుచున్నది. రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి జలాశయం నిర్మించారు.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51993. ఇందులో పురుషులు 24833, మహిళలు 27160.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51947. ఇందులో పురుషులు 24778, మహిళలు 27169. స్త్రీపురుష నిష్పత్తి 1096/ప్రతి వెయ్యి పురుషులకు. స్త్రీపురుష నిష్పత్తిలో ఈ మండలం జిల్లాలో రెండవస్థానంలో ఉంది.

రాజకీయాలు:
ఈ మండలం కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం, అరకు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

రవాణా సౌకర్యాలు:
విజయనగరం నుంచి రాయ్‌గఢ్ వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. పార్వతీపురం నుంచి ఒడిషా వెళ్ళు రహదారి కూడా మండలం మీదుగా పోవుచున్నది.

మండలంలోని గ్రామాలు:
అంకుల్లవలస · అర్తాం · అల్లువాడ · ఉలింద్రి · ఉలిగెసు · ఉలిపిరి · కందివలస · కంబవలస · కల్లికోట · కుంతెసు · కుమ్మరిగుంట · కూనేరు · కెమిసీల · కొతిపం · కొత్తు · కొదులగుంప · కొమరాడ · కొరిసీల · కోన · కోనవలస · కోమట్లపేట · గంగరేగువలస · గుజ్జబది · గుడ్డం · గునదతీలెసు · గుననుపురం · గుమడ · గుమదంగి · గొర్లెమ్మ · చినఖెర్జల · చినసెఖ · చీడిపల్లి · చెక్కవలస · చొల్లపదం · జల · జాకూరు · జీమెసు · జొప్పంగి · తినుకు · తీలెసు · తొడుము · దంగభద్ర · దర్సింగి · దలైపేట · దుగ్గి · దెరుపాడు · దేవుకోన · దేవునిగుంప · నందపురం · నయ · నిమ్మలపాడు · పరశురాంపురం · పాలెం · పుదెసు · పులిగుమ్మి · పూజారిగూడ · పూర్ణపాడు · పూసనంది · పెదఖెర్జల · పెదసెఖ · బంజుకుప్ప · బద్దిడి · బిన్నిది · బెద్ద · మదలంగి · మర్రిగూడ · మసనంది · మసిమండ · యెండభద్ర · రవికోన · రాయపురం · రెబ్బ · రేగులపాడు · లద్ద · లబసు · వనకబది · వనదర · వనబది · వన్నం · విక్రంపురం · వుతకోసు · సంకెసు · సరుగుడుగూడ · సర్వపాడు · సిఖవరం · సివిని · సీతమాంబపురం (గుమద దగ్గర) · సీతమాంబపురం (కొమరాడ దగ్గర) · సుందరపురం · సోమినాయుడువలస

విభాగాలు: విజయనగరం జిల్లా మండలాలు, కొమరాడ మండలము, అరకు లోకసభ నియోజకవర్గం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక