26, మార్చి 2015, గురువారం

నాగావళి నది (Nagavali River)

నాగావళి నది
పొడవు250 KMs
రాష్ట్రాలుఒడిషా,  ఆంధ్రప్రదేశ్
ప్రాజెక్టులుతోటపల్లి, నారాయణపురం
ఉపనదులువేగావతి, జంఝావతి, సువర్ణముఖి
నాగావళి నది ఒడిషా రాష్ట్రంలో జన్మించి ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌లలో సుమారు 250 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీకాకుళం ఈ నది తీరంలో ఉంది. గోదావారి మరియు మహానది మధ్యలో ప్రముఖమైన నదులలఓ ఇది ఒకటి. ఒడిషాలో 160 కిమీ, ఆంధ్రప్రదేశ్‌లో 90 కిమీ ప్రవహిస్తున్న ఈ నది యొక్క మొత్తము పరీవాహక ప్రాంతము 9,410 చ.కి.మీ. ఇందులో 4,462 చ.కి.మీలు ఒడిషా రాష్ట్రములో మరియు 4,948 చ.కి.మీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉన్నది. నాగావళి శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

ఉపనదులు:
బర్హా, బల్దియా, సత్నాల, సీతగుర్హ, శ్రీకోన, జంఝావతి, గుముడుగెడ్డ, వొట్టిగెడ్డ, సువర్ణముఖి, వోనిగెడ్డ, రెల్లిగెడ్డ మరియు వేగావతి నదులు నాగావళి యొక్క ప్రధాన ఉపనదులు.

ప్రాజెక్టులు:
నాగావళి నది మీద తోటపల్లి మరియు నారాయణపురం వద్ద నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. తోటపల్లి నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 37,000 ఎకరాలు మరియు నారాయణపురం ఆనకట్ట యొక్క ఆయకట్టు దాదాపు 40,000 ఎకరాలు.

విభాగాలు: ఒడిషా నదులు, ఆంధ్రప్రదేశ్ నదులు, శ్రీకాకుళం జిల్లా నదులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక