10, జూన్ 2020, బుధవారం

తోటపల్లి ప్రాజెక్టు (Thotapalli Project)

తోటపల్లి ప్రాజెక్టు
జిల్లావిజయనగరం
నదినాగావళి నది
నిర్మిత సం.2015
ఉత్తరాంధ్రకు వరప్రదాయినిగా ఉన్న తోటపల్లి ప్రాజెక్టు విజయనగరం జిల్లాలో నాగావళి నదిపై నిర్మించబడింది. ఈ ప్రాజెక్టును నవంబరు 3, 2003న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయగా, సెప్టెంబరు 10, 2015న విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతనే ప్రారంభించబడింది.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో 1.31 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. నాగావళిపై 1908లో నిర్మించిన రెగ్యులేటర్ శిథిలావస్థకు చేరడంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 775 కోట్లతో కొత్త ప్రాజెక్టు నిర్మించబడింది. సమరయోధుడు, రాజకీయ నాయకుడైన సర్దార్ గౌతులచ్చన్న పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టబడింది.


ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక