7, ఏప్రిల్ 2015, మంగళవారం

ఏప్రిల్ 7 (April 7)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 7
 • ప్రపంచ ఆరోగ్య దినం.
 • 1823: ప్రెంచ్ రసాయన శాస్త్రవేత్త జాక్వెబ్ ఛార్లెస్ మరణం.
 • 1894: సాహితీవేత్త గడియారం వేంకట శేషశాస్త్రి జననం.
 • 1920: సంగీత విధ్వాంసుడు పండిత్ రవిశంకర్ జననం.
 • 1925: తెలంగాణకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య జననం.
 • 1948: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడింది.
 • 1962: సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ జననం.
 • 1994: గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.
 • 2001: అంగారకునిపై కి మార్స్ ఒడిసీ రోదసీనౌక ప్రయోగించబడింది.
 • 2002: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భవనం వెంకట్రాంరెడ్డి మరణం.
 • 2007: విద్యుత్ రంగ నిపుణుడు నార్ల తాతారావు మరణం.
 • 2010: సాహితీవేత్త భమిడిపాటి రామగోపాలం మరణం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక