24, నవంబర్ 2020, మంగళవారం

టి.పద్మారావు గౌడ్ (T.Padma Rao Goud)

జననం
ఏప్రిల్ 7, 1954
రంగం
రాజకీయాలు
పదవులు
రాష్ట్రమంత్రి (2014-18), డిప్యూటి స్పీకర్ (2018-)
నియోజకవర్గం
సికింద్రాబాదు
రాజకీయ నాయకుడిగా పేరుపొందిన టి.పద్మారావు గౌడ్ ఏప్రిల్ 7, 1954న సికింద్రాబాదులో జన్మించారు. హైదరాబాదు నగరపాలక సంస్థ కార్పోరేటరుగా రాజకీయ జీవనం ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడిగా, రాష్ట్రమంత్రిగా, డిప్యూటి స్పీకరుగా పదవులు పొందారు.

రాజకీయ ప్రస్థానం:
పద్మారావుగౌడ్ 2002లో మోండామార్కెట్ నుంచి హైదరబాదు నగరపాలక సంస్థ కార్పోరేటరుగా ఎన్నికయ్యారు. 2001 నుంచి తెరాసలో ఉన్న గౌడ్ 2004లో తొలిసారిగా సికింద్రాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీచేసి విజయం సాధించారు. 2009లో సనత్‌నగర్ నుంచి పోటీచేసి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో సికింద్రాబాదు నుంచి విజయం సాధించడమే కాకుండా తెలంగాణ తొలి మంత్రివర్గంలో స్థానం పొందారు. 2018లో మూడోసారి సికింద్రాబాదు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు.

కుటుంబం:
ఈయన భార్యపేరు స్వరూపరాణి, వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమారైలు కలరు.
 
 
ఇవి కూడా చూడండి:
  • హైదరాబాదు జిల్లా ప్రముఖులు,
  • సికింద్రాబాదు అసెంబ్లీ నియోజకవర్గం,
  • తెలంగాణ తొలి మంత్రివర్గం,


హోం
విభాగాలు: హైదరాబాదు జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక