14, జులై 2019, ఆదివారం

ఉదయభాను (Udaya Bhanu)

జననంఆగస్టు 5, 1970
స్వస్థలంసుల్తానాబాద్
రంగంటివి యాంకర్, సినీనటి
భర్తశ్రీనివాస్
ప్రముఖ టెలివిజన్ యాంకర్‌గా, సినీనటిగా పేరుపొందిన ఉదయభాను ఆగస్టు 5, 1970న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో జన్మించింది. ఈమె తండ్రి కవి. ఆయన కలంపేరే (ఉదయభాను) కూతురికి పెట్టాడు. విద్యార్థి దశలోనే ఈటీవిలో ప్రసారమైన హృదయాంజలి కార్యక్రమానికి యాంకర్‌గా పనిచేసి పేరుతెచ్చుకుంది. ఇదే సమయంలో మొదటిసారిగా ఎర్రసైన్యం సినిమాలో కూడా నటించింది.

టెలివిజన్ కార్యక్రమాలు
హృదయాంజలి (ఈ టీవీ), వన్స్ మోర్ ప్లీజ్ (జెమినీ టీవీ), సాహసం చేయరా డింబకా (జెమినీ టీవీ), డ్యాన్స్ బేబీ డ్యాన్స్ (జెమినీ టీవీ) , రేలారే రే రేలా (మా టీవి), ఢీ రియాలిటీ డ్యాన్స్ షో (ఈ టీవీ), జాణవులే నెరజాణవులే (జెమినీ టీవీ), పిల్లలు పిడుగులు (జెమిని టీవి)

నటించిన సినిమాలు:
ఎర్రసైన్యం, వేటగాడు, ఖైదీ బ్రదర్స్, కొండవీటి సింహాసనం, పోలీస్ నెం.1, బస్తీ మే సవాల్, శ్రావణమాసం, ఆపద మొక్కులవాడ, లీడర్, జులాయి, మధుమతి

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: సినీనటులు, పెద్దపల్లి జిల్లా ప్రముఖులు,


 = = = = =


Tags; Atress biography, Uday Bhanu biography in Telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక