18, మే 2015, సోమవారం

మే 18 (May 18)

చరిత్రలో ఈ రోజు
మే 18

 • 1804: నెపోలియన్ బోనపార్టె ఫ్రెంచి సెనేట్‌చే చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు.
 • 1830: ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర ప్రారంభించారు.
 • 1877: కొమర్రాజు లక్ష్మణరావు జననం.
 • 1894: రచయిత గుడిపాటి వెంకటాచలం జననం.
 • 1913: రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి జననం.
 • 1920: పోప్ జాన్‌పాల్-2 జననం.
 • 1922: ఫ్రెంచి శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత చార్లెస్ లూయీస్ ఆల్ఫన్సో లావెరన్ మరణం.
 • 1933: భారత ప్రధానిగా పనిచేసిన దేవగౌడ జననం.
 • 1974: భారత్ పోఖరాన్‌లో అణుపరీక్షలు నిర్వహించింది.
 • 1986: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన కె.ఎల్.రావు మరణం.
 • 2009: ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ మరణం.
 •  

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక