24, మే 2015, ఆదివారం

మే 24 (May 24)

చరిత్రలో ఈ రోజు
మే 24
 • కామన్వెల్త్ దినోత్సవం.
 • బుద్ధజయంతి.
 • 1544: భౌతికశాస్త్రవేత్త విలియం గిల్బర్ట్ జననం.
 • 1686: జర్మనీ శాస్త్రవేత్త ఫారన్‌హీట్ జననం.
 • 1819: బ్రిటీష్ రాణి విక్టోరియా జననం.
 • 1844: మొదటిసారిగా టెలిగ్రాఫ్ సందేశం పంపబడింది.
 • 1985: బంగ్లాదేశ్ తుఫానులో 10,000 మంది ప్రజలు మరణించారు.
 • 1995: బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన హరాల్డ్ విల్సన్ మరణం.
 • 1997: కమ్యూనిస్టు నాయకుడు నల్లమల గిరిప్రసాద్ మరణం.
 • 2000: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మజ్రూ సుల్తాన్‌పురి మరణం.
 • 2002: రష్యా, అమెరికాలు మాస్కో ఒప్పందంపై సంతకాలు చేశాయి.
 • 2013: కథారచయిత త్రిపుర (రాయసం వేంకట త్రిపురాంతకేశ్వరరావు) మరణం.
 • 2015: ముంబాయి ఇండియన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2015 విజేతగా నిలిచింది.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక