26, మే 2015, మంగళవారం

మే 26 (May 26)

చరిత్రలో ఈ రోజు
మే 26
 • 1894: రష్యా జార్‌ గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు.
 • 1938: దేనా బ్యాంక్ స్థాపన.
 • 1939: రఘుపతి వెంకటరత్నం నాయుడు మరణం.
 • 1942: అధ్యాత్మిక గురువు గణపతి సచ్చిదానందస్వామి జననం.
 • 1943: ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించబడింది.
 • 1945: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన విలాస్ రావ్ దేశ్‌ముఖ్ జననం.
 • 1956: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, అధికార భాషాసంఘ అధ్యక్షుడిగా పనిచేసిన మండలి బుద్ధ ప్రసాద్ జననం.
 • 1966: గుయానా స్వాతంత్ర్యం పొందింది.
 • 2013: ఐపీఎల్-6ను ముంబాయి ఇండియన్స్ గెలుచుకుంది.
 • 2014: భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు.
 •  

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక