26, మే 2015, మంగళవారం

మే 25 (May 25)

చరిత్రలో ఈ రోజు
మే 25
 • 1803: అమెరికన్ తత్వవేత్త రాల్ఫ్ ఎమర్సన్ జననం.
 • 1865: భౌతిక శాస్త్రవేత్త పీటర్ జీమన్ జననం.
 • 1886 : భారత స్వాతంత్ర్యోద్యమ కారుడు రాస్‌ బిహారి బోస్‌ జననం
 • 1897: సమరయోధుడు, రాజకీయ నాయకుడు కల్లూరు సుబ్బారావు జననం.
 • 1924: బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, అశుతోష్ ముఖర్జీ మరణం.
 • 1959: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకరుగా పనిచేసిన కేతిరెడ్డి సురేష్‌రెడ్డి జననం.
 • 2005: భారతదేశ సినిమా నటుడు, రాజకీయవేత్త సునీల్ దత్ మరణం.
 • 2013: మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మను హతమార్చారు.
 • 2014: పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా తెలంగాణకు చెందిన మాలవత్ పూర్ణ రికార్డు సృష్టించింది. 
 •  

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక