3, మే 2015, ఆదివారం

జాకీర్ హుస్సేన్ Zakir Hussain)

జననంఫిబ్రవరి 8, 1897
జన్మస్థానంహైదరాబాదు
పదవులుగవర్నరు, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి,
మరణం3 మే 1969
బారతదేశ రాష్ట్రపతిగా జన్మించిన జాకీర్ హుస్సేన్ ఫిబ్రవరి 8, 1897న హైదరాబాదులో జన్మించారు. విద్యార్థి దశలోనే అలీఘత్ ఓరియంటల్ కళాశాలలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘం నాయకుడిగా గుర్తించబడ్డాడు. బెర్లిన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డి చేశారు. ఢిల్లీ దగ్గర జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దానికి జామియా మిలియా ఇస్లామియా అనే పేరు పెట్టాడు. బ్రిటిష్ వారితో పోరాటానికి, మహాత్మా గాంధీ తో చేతులుకలిపి "బేసిక్ విద్య" పై కఠోర పరిశ్రమ చేశాడు. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి వైస్-ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. 1967లో భారతదేశ 3వ రాష్ట్రపతిగా ఎన్నికై 3 మే 1969న మరణించేవరకు పదవీలో ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం:
1956లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957లో బీహారు గవర్నరుగా నియమింపబడి 1962లో భారత ఉప రాష్ట్రపతి పదవి పొందారు. ఆ తర్వాత మే 13, 1967న భారత రాష్ట్రపతిగా ఎన్నికై మరణించేవరకు ఆ పదవిలో ఉన్నారు. రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే.

గుర్తింపులు:
  • 1963లో ఈయన సేవలకుగాను భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రధానం చేసింది. 
  • అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయపు ఇంజనీరింగ్ కళాశాలకు ఈయన పేరు పెట్టబడింది.

జాకీర్ హుస్సేన్ జనరల్ నాలెడ్జి




హోం,
విభాగాలు: భారతదేశ రాష్ట్రపతులు, భారతదేశ ఉప రాష్ట్రపతులు, బీహార్ గవర్నర్లు, భారతరత్న పురస్కార గ్రహీతలు, 1897లో జన్మించినవారు, 1969లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక