|
23, జూన్ 2014, సోమవారం
భారతరత్న అవార్డు గ్రహీతలు (Bharat Ratna Award Recipients)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
అయ్యా, నేను దాదాపుగా నెల రోజుల క్రితం వ్యాఖ్య వ్రాశాను. అదేమంటే జవహర్లాల్ నెహ్రు గారు కూడా భారతరత్న పురస్కార గ్రహీతలేనని (1955), వారి పేరు మీరు పైన ఇచ్చిన లిస్ట్ లో లేదనిన్నూ. ఆ వ్యాఖ్య మీకు అందిందో లేదో తెలియదు. మీ లిస్ట్ లో అయితే నెహ్రూ గారి పేరు ఇప్పటికీ చోటు చేసుకోలేదు.
రిప్లయితొలగించండి2. మరొక విన్నపం. మీ ఈ బ్లాగులో పాత టపాలు వెతకాలంటే కొంచెం కష్టం గా ఉంది. విభాగాలు / లేబల్స్ కు అదనంగా కుడి పక్క సంవత్సరం, దాన్ని కింద నెలవారీ టపాల జాబితా ఇస్తే సులువుగా ఉంటుంది. పరిశీలించగలరు.
పట్టికలో పొరపాటును సవరించి జవహార్‌లాల్ నెహ్రూ పేరు చేర్చాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మీ రెండో విన్నపం గురించి చెప్పాలంటే ఈ బ్లాగు విజ్ఞానసర్వస్వం పద్దతిలో తయారుచేస్తున్నాను కాబట్టి వేలాది పోస్టుల నుంచి అవసరమయ్యే అంశానికి చేరడానికి విభాగమే సౌలభ్యం అనే ఉద్దేశ్యంతో విభాగాలు ఇస్తున్నాను.(పైన బార్‌లో ప్రస్తుతమున్న ఒక్క జిల్లాకు చెందిన విభాగాలు కాకుండా అన్నింటినీ చేర్చే ఆలోచనలో ఉన్నాను) మరిన్ని మీ సూచనలకు సదా ఆహ్వానం.
రిప్లయితొలగించండిపీవీ నరసింహారావు గారికి భారత రత్న రాకపోవటం చాలా గోరం
రిప్లయితొలగించండితెలుగువారికి పద్మ పురస్కారాలు కూడా తక్కువే లభిస్తున్నాయండి. మహారాష్ట్రతో పోలిస్తే మనకు లభించినవి చాలా తక్కువ.
తొలగించండిP.v.Narshimarao was seceleted 2020years of 50th Bharatna award UPA
రిప్లయితొలగించండిజవహర్ లాల్ నెహ్రు గారికి భారతరత్న అవార్డ్ ను ఎవరు ఇచ్చారు?
రిప్లయితొలగించండిRajedra prasad
తొలగించండిజవహర్లాల్ నెహ్రు కి 1955 లో భారతరత్న బ్రతికి ఉండగానే ఇచ్చారు నెహ్రు కూతురు అయినా ఇందిరా గాంధీకి 1971 లో బ్రతికి ఉండగానే ఇచ్చారు భారతరత్న ఇందిరా గాంధీ కొడుకు అయినా రాజీవ్ గాంధీకి 1991 లో బ్రతికి ఉండగానే ఇచ్చారు భారతరత్న రాజీవ్ గాంధీ మరణించిన తరువాత భారతదేశ ప్రధాని అయినా అపార చాణిక్యుడు 14 భాషలు మాట్లాడగల పండితుడు వివిధ దేశాలతో స్నేహాస్తం చూపిన మహనీయుడు మన రూపాయీ విలువ పడిపోతున్న సమయంలో రూపాయీ విలువను అమాంతం పెరిగేలా చేసిన చేసిన ఆర్ధిక నిపుణుడు అయినా దక్షిణ భారతదేశానికిచెందినవాడు అందులో మన తెలుగు వాడైనా P.V నరసింహారావు గారికి ఎందుకని ఇప్పటివరకు భారతరత్న రాలేదు తెలుగువాడన దక్షిణవాసి అనిన లేక పార్టీ హైకమాండ్ చేపిన మాటవినకుండా తన సొంత నిర్ణయాలతో పరిపాలన చేసినందుకా P.V గారు ఉండగానే కాదు చనిపోయాకాకుడా అతనిని అవమానించారు ఒక భారత మాజీ ప్రధాని అయినా అతని పార్థివ దేహాన్ని ఢిల్లీ లో సమాధిచేయాలి కానీ ఎక్కడచేసారు పోనీ తన పార్థివ దేహానికి దహనం సంస్కారాలు చేసేటప్పుడు తన పార్థివదేహం పూర్తిగా కలకుండానే వదిలేసి వెళ్లిపోయారు మరల ఉదయం వచ్చి చూసి కలకుండా వుండిపోయిన దేహాన్ని దహనం చేసారు ఇది మన భారతం ఎక్కడికి పోతుంది
రిప్లయితొలగించండి