18, అక్టోబర్ 2020, ఆదివారం

మలావత్ పూర్ణ (Malavath Purna)

మలావత్ పూర్ణ
జననం
జూన్ 10, 2000
రంగం
పర్వతారోహణ
ప్రత్యేకత
ఎవరెస్టును అధిరోహించిన పిన్న వయస్కురాలు
బయోపిక్
పూర్ణ
పర్వతారోహకురాలిగా పేరుపొందిన మలావత్ పూర్ణ జూన్ 10, 2000న నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం పాకాలలో వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. తాడ్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దశలోనే మే 25, 2014న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా అవతరించింది. ఎవరెస్టును అధిరోగించే సమయానికి పూర్ణకు 13 ఏళ్ల 11 నెలల వయస్సు ఉంది. 
 
పూర్ణతో పాటు భద్రాద్రి జిల్లాకు చెందిన ఆనంద్ కూడా ఎవరెస్టును అధిరోహించాడు. ఈమె జీవితం ఆధారంగా రాహుల్ బోస్‌ దర్శకత్వంలో "పూర్ణ" పేరుతో బయోపిక్ నిర్మించబడింది. ఇందులో పూర్ణ పాత్రధారి అదితి ఇనాందార్.
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: నిజామాబాదు జిల్లా ప్రముఖులు, సిరికొండ మండలం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక