6, జూన్ 2015, శనివారం

జి.ఎం.సి.బాలయోగి (G.M.C.Balayogi)

జననంఅక్టోబర్ 1, 1951
రంగంరాజకీయాలు
పదవులురాష్ట్ర మంత్రి, లోకసభ స్పీకర్,
మరణంమార్చి 3, 2002
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడైన గంటి మోహనచంద్ర బాలయోగి అక్టోబర్ 1, 1951న తూర్పు గోదావరి జిల్లాలో దళిత కుటుంబంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ మరియు లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యారు. రాష్ట్ర మంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన బాలయోగి మార్చి 3, 2002న హెలికాప్టరు కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామ సమీపములోని ఒక చేపల చెరువులో కూలిపోడంతో మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1987-91 కాలంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన బాలయోగి 1991లో  10వ లోక్‌సభకు ఎన్నికైనారు. 1996లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడీగా ఎన్నికై ఉన్నత విద్యా శాఖా మంత్రిగా పదవి పొందారు. 1998 12వ లోక్‌సభకు తెలుగుదేశం ఫార్టీ తరఫున విజయం సాధించి లోకసభ స్పీకరుగానూ ఎన్నికై ఈ పదవి పొందిన తొలి దళితుడిగా పేరుపొందారు. 1999లో కూడా మరోసారి లోకసభకు ఎన్నికైనారు. 2002లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేవరకు స్పీకరుగా పనిచేశారు.విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా రాజకీయ నాయకులు, లోకసభ స్పీకర్లు, 10వ లోకసభ సభ్యులు, 12వ లోకసభ సభ్యులు, 13వ లోకసభ సభ్యులు, 1951లో జన్మించినవారు, 2002లో మరణించినవారు, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక