10, ఆగస్టు 2015, సోమవారం

ఆగస్టు 10 (August 10)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 10
  • 1519: ఫెర్డినాండ్ మాజిలాన్ తన నౌకాప్రయాణాన్ని ప్రారంభించాడు.
  • 1755: మరాఠా సామ్రాజ్య 5వ పీష్వా నారాయణరావు జననం
  • 1814: నెస్టిల్ (నెస్లే) వ్యవస్థాపకుడు హెన్రీ నెస్లే జననం
  • 1821: మిస్సోరి అమెరికాలో 24వ రాష్ట్రంగా చేరింది.
  • 1874: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన హెర్బర్ట్ హూవర్ జననం
  • 1894: రాష్ట్రపతిగా పనిచేసిన వి.వి.గిరి జననం.
  • 1914: మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి జననం.
  • 1915: విస్తృత ఆవర్తన పట్టికను రూపొందించిన శాస్త్రవేత్త మోస్లే మరణం.
  • 1929: కేంద్రమంత్రిగా, సిక్కిం మరియు కేరళ గవర్నర్లుగా పనిచేసిన పి.శివశంకర్ జననం.
  • 1933: ప్రముఖ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు జననం
  • 1948: ఆటమిక్ ఎనర్జీ కమీషన్ ఏర్పడింది.
  • 1953: బందిపోటురాణి ఫూలన్‌దేవి జననం
  • 1974: ఈనాడు దినపత్రిక ప్రారంభమైంది.
  • 1979: భారత ఉపగ్రహ వాహకనౌక ఎస్.ఎ.వి-3 ప్రయోగించబడింది.
  • 1980: పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేసిన యాహ్యాఖాన్ మరణం
  • 2013: ప్రపంచకప్ బ్యాడ్మింటన్ చాంప్‌లో పి.వి.సింధు కాంస్యం సాధించింది

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక