12, అక్టోబర్ 2015, సోమవారం

అక్టోబరు 12 (October 12)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 12
  • 1537: బ్రిటీష్ రాజు ఎడ్వర్డ్-6 జననం.
  • 1864: బెంగాల్‌కు చెందిన రచయిత్రి, సంస్కర్త కామినిరాయ్ జననం
  • 1866: బ్రిటీష్ ప్రధానిగా పనిచేసిన రాంసే మెక్‌డొనాల్డ్ జననం.
  • 1911: భారత క్రికెట్ క్రీడాకారుడు విజయ్ మర్చంట్ జననం.
  • 1965: నోబెల్ బహుమతి (వైద్యం) గ్రహీత పాల్ ముల్లర్ మరణం.
  • 1967: సోషలిస్టు నాయకుడు రాంమనోహర్ లొహియా మరణం.
  • 1968: ఈక్వటోరియల్ గినియా స్వాతంత్ర్యం పొందింది.
  • 1981: సినీనటి స్నేహ జననం.
  • 1993: జాతీయ మానవహక్కుల సంఘం ఏర్పడింది.
  • 1997: చరిత్రకారుడు తిరుమల రామచంద్ర మరణం
  • 1999: ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరింది.
  • 2005: సమాచార హక్కు చట్టం (RTI Act-2005) అమలులోకి వచ్చింది.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu, date wise events in telugu

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక