17, మే 2020, ఆదివారం

స్టేషన్ ఘన్‌పూర్ మండలం (Station Ghanpur Mandal)

స్టేషన్ ఘన్‌పూర్ మండలం
జిల్లా జనగామ జిల్లా
రెవెన్యూ డివిజన్ స్టేషన్ ఘన్‌పూర్
అసెంబ్లీ నియోజకవర్గంస్టేషన్ ఘన్‌పూర్
లోకసభ నియోజకవర్గంవరంగల్
స్టేషన్ ఘన్‌పూర్ జనగామ జిల్లాకు చెందిన మండలము.  మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్ మండలం గుండా వెళ్ళుచున్నది. 2014 జూన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా పదవి పొందిన తాటికొండ రాజయ్య ఈ మండలమునకు చెందినవారు.

అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా చిల్పూర్ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాలోకి మారింది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన చిల్పూర్ మండలం, తూర్పున జఫర్‌గఢ్ మండలం, దక్షిణాన పాలకుర్తి మండలం, పశ్చిమాన రఘునాథపల్లి మండలం, వాయువ్యాన నర్మెట్ట మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు:
సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్, మరియు హైదరాబాదు వరంగల్ ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 70540. ఇందులో పురుషులు 35265, మహిళలు 35275. మండలంలో పట్టణ జనాభా 18550, గ్రామీణ జనాభా 73933.

రాజకీయాలు:
ఈ మండలము స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కందుల రేణుక, జడ్పీటీసిగా తెరాసకు చెందిన మారపాక రవి ఎన్నికయ్యారు.



స్టేషన్ ఘన్‌పూర్ మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Chagal, Ghanpur (Stn), Ippagudem, Kothapalli, Meedigonda, Namilakonda, Pamunuru, Raghavapur, Samudrala, Shivunipalli, Thanadarpalli, Thatikonda, Vishwanathpur,



ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
స్టేషన్ ఘన్‌పూర్ (Ghanpur Station):
స్టేషన్ ఘన్‌పూర్ జనగామ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన తాటికొండ రాజయ్య ఈ గ్రామానికి చెందినవారు.


ఇవి కూడా చూడండి:



ఫోటో గ్యాలరీ
c c
c c


హోం
విభాగాలు: జనగామ జిల్లా మండలాలు,  స్టేషన్ ఘన్‌పూర్ మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Warangal Dist, 2016,
  • Handbook of Census Statistics, Warangal District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 234 తేది: 11-10-2016 
  • వరంగల్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://jangaon.telangana.gov.in/te/ (Official Website of Janagoan Dist),


Station Ghanpur Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక