సెప్టెంబరు 22, 1919న హన్మకొండలో జన్మించిన నందగిరి ఇందిరాదేవి తెలంగాణకు చెందిన ప్రముఖ కథారచయిత్రి. హైస్కూలు ఉన్నప్పుడే పాఠశాలలో సంచికలను వెలువరించింది. దానితోపాటు అనేక సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలలో కూడా పాల్గొన్నది. 1937లో ఇందూరులో జరిగిన ఆంధ్రమహిళాసభ మహిళా సదస్సుకు అధ్యక్షత వహించారు. నిజాం పాలనాకాలంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి ప్రసారమైన ‘నషర్’ కార్యక్రమాల్లో పాల్గొనేది. తన కథలలో వరంగల్ ప్రాంత జీవనశైలిని చిత్రించింది. భర్త నందగిరి వెంకటరావు వృత్తితీత్యా న్యాయవాది అయిననూ తెలంగాణ కథకుల్లో ప్రముఖ స్థానం పొందారు. 2006లో ఇందిరాదేవి తెలుగు విశ్వవిద్యాలయంచే పురస్కారం పొందారు. సుమారు 88 సం.ల వయస్సులో జనవరి 22, 2007న నందగిరి మరణించారు.
నందగిరి రచించిన ప్రముఖ కథలు: ఆడవారికి అలుక ఆనందం, ఎవరి తరమమ్మా ఉద్యోగితో కాపరం, ఒక వానరోజున మా ఇంట్లో..., గంగన్న, పందెం, మా వారితో బజారుకు, మావారి పెళ్లి, రూల్సు ప్రకారం మాయిల్లు, వాయిద్యం సరదా, విషమ సంఘటన
= = = = =
|
16, జనవరి 2018, మంగళవారం
నందగిరి ఇందిరాదేవి (Nandagiri Indira Devi)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి