28, మే 2017, ఆదివారం

హన్మకొండ మండలం (Hanmakonda Mandal)

 హన్మకొండ మండలం
జిల్లావరంగల్ పట్టణ
జనాభా 433561 (2011)
అసెంబ్లీ నియో.వర్థన్నపేట అ/ని,
లోకసభ నియో.వరంగల్ లో/ని,
హన్మకొండ  వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. మండల కేంద్రం హన్మకొండ వరంగల్ మరియు కాజీపేటలతో కలిసి ఇది ట్రైసిటిగా పిలువబదుతుంది. ఈ మండలము వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2016 పునర్విభజన ప్రకారం మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు కలవు. కాకతీయుల కాలంలో నిర్మించిన వేయిస్తంభాలగుడి, భద్రకాళి దేవాలయం  హన్మకొండలో ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 433561. ఇందులో పురుషులు 217929, మహిళలు 215632. మండలంలో పట్టణ జనాభా 398651, గ్రామీణ జనాభా 34910. అక్షరాస్యత శాతం 83.85%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో ప్రథమ స్థానంలో ఉంది.

మండల విశిష్టతలు:
2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలం జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కలిగిన మండలాలలో ప్రథమ స్థానంలో ఉంది.

మండలంలోని గ్రామాలు:
హన్మకొండ (Hanamkonda), కుమర్‌పల్లి (Kumarpalle), పలివెల్పుల (Palivelpula),  లష్కర్‌సింగార్ (Lashkarsingar), గోపాల్‌పూర్ (Gopalpur), వడ్డేపల్లి (Waddepally)

హన్మకొండ (Hanmakonda):
హన్మకొండ వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన పట్టణము. వరంగల్ మరియు కాజీపేటలతో కలిసి ఇది ట్రైసిటిగా పిలువబదుతుంది.

శ్రీ పద్మాక్షి ఆలయం:
పట్టణంలోని ఓ గుట్టపై ఉంది. హనుమద్గిరిగా, సిద్ధులకొండగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో పూర్వం మునులు, యోగులు ఎల్లప్పుడు తపస్సులో మునిగి ఉండేవారని ఇక్కడి స్థలపురణం వల్ల తెలుస్తుంది. శ్రీపద్మాక్షి అమ్మవారు కాకతీయులకు ఆరాధ్యదైవం.
 

విభాగాలు: వరంగల్ అర్బన్ జిల్లా మండలాలు, హన్మకొండ మండలం,


 = = = = =Tags: Bheemadevarpalli Mandal in Telugu, Bheemadevarpalli Mandal information, Vangara village in Telugu, bheemadevarpally samacharam.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక