చండూర్ నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఇది నల్గొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది.
సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మునుగోడు మండలం, తుర్పున నల్గొండ మండలం, ఈశాన్యాన నార్కెట్‌పల్లి మండలం, దక్షిణాన నాంపల్లి మండలం, పశ్చిమాన మర్రిగూడ మండలం, ఆగ్నేయాన గుర్రంపోడు మండలం, వాయువ్యాన యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 47189, 2011 నాటికి జనాభా 1603 పెరిగి 48792 కు చేరింది. ఇందులో పురుషులు 24790, మహిళలు 24002. పట్టణ జనాభా 10842, గ్రామీణ జనాభా 37950. మండలంలోని గ్రామాలు: Angadipeta, Bangarigadda, Bodangparthy, Chamalapally, Chandur, Donipamula, Gattuppal, Gundrepally, Idikuda, Kastala, Kondapuram, Kummandaniguda, Nermata, Pullemla, Shirdepally, Theretpally, Thummalapally, Udtalapally ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Chandur Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి