చింతపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు కలవు.
సరిహద్దులు: ఈ మండలం నల్గొండ జిల్లాలో పశ్చిమ వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి తూర్పున నాంపల్లి మండలం, ఉత్తరాన మర్రిగూడ మండలం, దక్షిణాన దేవరకొండ మండలం, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 44053, 2011 నాటికి జనాభా 898 పెరిగి 44951 కు చేరింది. ఇందులో పురుషులు 22723, మహిళలు 22228. మండలంలోని గ్రామాలు: Anajipur, Chakalisheripally, Chinthapally, Gadiyagouraram, Godakandla , Homanthalapally, Kokkirala Gouraram, Kurmapally, Kurmedu, Madhanapuru, Mallareddypally, Nasarlapally, Nelvalapally, P.K Mallepally, Polepally Ramnagar, Takkalapally, Teeded, Thirumalapuram, Ummapuram, Upparapally, Varkala, Vinjamoor, ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Chintapalli Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి