త్రిపురారం నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని కంపాసాగర్‌లో వ్యవసాయ పరిశొధన కేంద్రం ఉంది.
సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున మిర్యాలగూడ మండలం, దక్షిణాన అడవిదేవులపల్లి మండలం, పశ్చిమాన నిడమనూరు మండలం, ఉతరాన మాడుగులపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 44969, 2011 నాటికి జనాభా 1592 పెరిగి 46551 కు చేరింది. ఇందులో పురుషులు 23376, మహిళలు 23175. మండలంలోని గ్రామాలు: Anjanapally, Annaram, Babasahebpet, Bejjikal, Borraipalem, Brundavanapuram, Duggepally, Kamareddyguda, Kampalapally , Kampasagar, Konathalapally, Matoor, Narlekantigudem, Peddadevulapally, Ragadapa, Tripuraram ముఖ్యమైన గ్రామాలు: ఈ గ్రామంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. ఇది తెలంగాణలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన వ్యవసాయ పరిశోధన కేంద్రం. కంపాలపల్లి (Kampalapalli): 19వ శతాబ్దికి చెందిన కవి చిరుమర్రి నరసింహకవి ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Tripuraram Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి