చింతపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజన్, నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. పూనా-విజయవాడ జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు కలవు.
సరిహద్దులు: ఈ మండలానికి తుర్పున నక్రేకల్ మండలం, దక్షిణాన నల్గొండ మండలం, పశ్చిమాన నార్కెట్‌పల్లి మండలం, ఉత్తరాన శాలిగౌరారం మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 40613, 2011 నాటికి జనాభా 6117 పెరిగి 46730 కు చేరింది. ఇందులో పురుషులు 23535, మహిళలు 23195. మండలంలోని గ్రామాలు: Aitipamula, Bollepally, Chervuannaram, Dugunevally, Eduloor ,Ismailpally, Kalimera, Kattangur, Kurumarthy, Mallaram, Munukuntla, Pamanagundla, Pandenapally, Parada, Pittampally, Ramachandrapuram, Thimmapuram, Yerasanigudem ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Kattangur Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి