ఆత్మకూరు (ఎం) యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము.మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016 నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది. మండలం గుండా బిక్కేరు వాగు ప్రవహిస్తుంది. తెలంగాణ ఉద్యమపాటల గాయని బెల్లి లలిత ఈ మండలమునకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో ఈశాన్యం వైపున జనగామ జిల్లా సరిహద్దులో ఉంది. తూర్పున మోత్కూరు మండలం, దక్షిణాన మరియి నైరుతిన వలిగొండ మండలం, పశ్చిమాన మరియు వాయువ్యాన మానకొండూరు మండలం, ఈశాన్యాన జనగామ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలోని గ్రామాలు: Athmakur (M), Dharmapur, Kalvapally, Kapraipally, Koratikal, Kurella, Lingarajpally, Murpirala, Pallepahad, Pallerla, Parupalli, Raghavapuram, Raheemkan Peta, Raipally, Sarveypally, Singaram-Pati-Chandepally, Thukkarpuram
...
...ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Thirumalagiri sagar Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu, Belli Lalitha telangana Kala samithi founder
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి