14, జులై 2018, శనివారం

భూదాన్ పోచంపల్లి మండలం (Bhoodan Pochampalli Mandal)

భూదాన్ పోచంపల్లి మండలం
జిల్లా యాదాద్రి భువనగిరి
రెవెన్యూ డివిజన్ చౌటుప్పల్
అసెంబ్లీ నియోజకవర్గంభువనగిరి
లోకసభ నియోజకవర్గంభువనగిరి
భూదాన్ పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. భూదానోద్యమాన్ని ఆచార్య వినోబాభావే పోచంపల్లి నుంచే ప్రారంభించారు.  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వెదిరె రామచంద్రారెడ్డి మండలానికి చెందినవారు. మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మండలంలో స్వామి రామానందతీర్థ గ్రామీణ విశ్వవిద్యాలయంగా ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
పోచంపల్లి మండలానికి ఉత్తరాన బీబీనగర్ మండలం, దక్షిణాన చౌటుప్పల్ మండలం, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, తూర్పున వలిగొండ మండలం, ఈశాన్యాన భువనగిరి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు:
ఈ మండలము భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

మండలంలోని గ్రామాలు:
అబ్దుల్లానగర్ (Abdulla Nagar), అలీనగర్ (Alinagar), ఇంద్రియాల (Indriyala), కానుముక్ల (Kanumukla), ఖాప్రాయిపల్లి (Khaprai Pally), గౌస్‌కొండ (Gouse Konda), జగత్‌పల్లి (Jagath Pally), జలాల్‌పూర్ (Jalal Pur), జిబ్లక్‌పల్లి (Jiblak Pally), జూలూర్ (Julur), దంతూర్ (Danthur), దేశ్‌ముఖి (Deshmukhi), ధర్మారెడ్డిపల్లి (Dharma Reddi Pally), పిల్లైపల్లి (Pillai Pally), పెద్దరావులపల్లి (Pedda Ravula Pally), పోచంపల్లి (Pochampally), భీమన్‌పల్లి (Bheeman Pally), ముక్తాపూర్ (Mukthapur), మెహర్‌నగర్ (Mehar Nagar), రామలింగంపల్లి (Ramalingam Pally), రేవన్‌పల్లి (Revan Pally), వెంకమామిడి (Vanka Mamidi), హైదర్‌పూర్ (Hyderpur),

ప్రముఖ గ్రామాలు
జలాల్‌పురం (Jalalpuram):
1995లో నిరుద్యోగ నిర్మాలన ధ్యేయంగా 100 ఎకరాల స్థలంలో గ్రామంలో స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థను ఏర్పాటుచేశారు.
పోచంపల్లి (Pochampalli):
వినోబాభావే ఇక్కడి నుంచే భూదానోద్యమం ప్రారంభించినందువల్ల దీనికి భూదాన్ పోచంపల్లి అని పేరు వచ్చింది. 1905లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వెదిరె రామచంద్రారెడ్డి ఇక్కడే జన్మించాడు.

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
c
c c


విభాగాలు: యాదాద్రి భువనగిరి జిల్లా మండలాలు,  భూదాన్ పోచంపల్లి మండలము, భువనగిరి రెవెన్యూ డివిజన్, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 247 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Thirumalagiri sagar Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక