గరిడేపల్లి సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు, 18 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజన్, హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌లో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున హుజూర్‌నగర్ మండలం, ఆగ్నేయాన మట్టంపల్లి మండలం, దక్షిణాన పాలకీడు మండలం, పశ్చిమాన నేరెడుచెర్ల మండలం, ఉత్తరాన పెన్‌పహాడ్ మండలం, ఈశాన్యాన చిల్కూరు మండలం మరియు మునగాల మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 54515, 2011 నాటికి జనాభా 1527 పెరిగి 56042 కు పెరిగింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 56042. ఇందులో పురుషులు 28068, మహిళలు 27974. రాజకీయాలు: ఈ మండలము హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Gaddipalli, Ganugubanda, Garidepalli, Kalmalachervu, Kalvapalli, Kutubshapur, Ponugode, Rayangudem, Sarvaram, Talla malkapur, Velidanda
ప్రముఖ గ్రామాలు
...... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Garidepalli Mandal Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి