నారాయణ్‌పూర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44347. ఈ మండలము చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. కళా నిపుణుడు గజం నారాయణ ఈ మండలమునకు చెందినవారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో అతి దక్షిణాన రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉంది. ఉత్తరాన చౌటుప్పల్ మండలం, తూర్పున మరియు దక్షిణాన నల్గొండ జిల్లా, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
నారాయణ్‌పూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Chillapuram, Chimiryala, Guddimalkapuram, Gujja, Janagama, Kankanalaguda, Kothaguda, Kothulapuram, Mohammadabad, Narayanapuram, Puttapaka, Rachakonda, Sarvail, Voilpally
ప్రముఖ గ్రామాలు
పుట్టపాక (Puttapaka):చేనేత రంగంలో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించిన గజం రాములు ఈ గ్రామానికి చెందినవారు. నారాయణపురం (Narayanapuram): నారాయణపురం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది సంస్థాన్ నారాయణ్పూర్‌గా ప్రసిద్ధి చెందింది. 2019 జూన్‌లో నారాయణపురం ఠానా దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా 14వ ర్యాంక్ సాధించింది. సర్వేల్ (Sarvail) :
సర్వేల్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలమునకు చెందిన గ్రామము. పి.వి.నరసింహారావుచే ఈ గ్రామంలో గురుకుల పాఠశాల స్థాపించబడింద్. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Thirumalagiri sagar Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి