నేరెడుచర్ల సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. నేరెడుచర్ల ప్రాంతంలో భారత ఆహార సంస్థ కొనుగోలు కేంద్రం ఉంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. మండలంలో 13 రెవెన్యూ గ్రామాలుకలవు.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో పశ్చిమం వైపున నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి తూర్పున గరిడేపల్లి మండలం, ఉత్తరాన పెన్‌పహాడ్ మండలం, దక్షిణాన పాలకీడు మండలం, పశ్చిమాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమ సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తుంది. రాజకీయాలు: ఈ మండలము హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bodaladinne, Chillepalli, Dacharam, Dirsenacherla, Fatepur, Janaladinne, Kallur, Kalvaldinne, Medaram, Neredcherla, Penchikaldinne, Somaram, Yellaram
ప్రముఖ గ్రామాలు
...... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
Neredcherla Mandal Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి