నూతనకల్ సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న మండలంలోని 7 గ్రామాలను కొత్తగా ఏర్పాటుచేసిన మద్దిరాల మండలంలో కలిపారు. మండలంలోని చిట్యాలలో శ్రీపలక రామచంద్రస్వామి ఆలయం ఉంది. సాయుధపోరాటయోధుడు మాభూమి సినిమాలో సుప్రసిద్ధమైన "బండెనుక బండి కట్టి..." పాట రచించిన బండి యాదగిరి ఈ మండలానికి చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మద్దిరాల మండలం, దక్షిణాన ఆత్మకూరు (ఎస్) మండలం, పశ్చిమాన జాజిరెడ్డి గూడెం మండలం, వాయువ్యాన తుంగతుర్తి మండలం, తూర్పున మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bikkumalla, Chilpakunta, Dirshanapally, G. Singaram, Lingampally, Machanapally, Mediguda, Miryala, Noothankal, Peddanemali, Tallasingaram, Venkepally, Yadavelly, Yerrapahad
ప్రముఖ గ్రామాలు
...... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nuthankal Mandal, Noothankal Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి